తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి: రాములు - నాగర్​కర్నూల్​

నాగర్ ​కర్నూల్​ తెరాస అభ్యర్థిగా మాజీమంత్రి రాములు నామినేషన్​ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్​రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి:

By

Published : Mar 22, 2019, 10:17 PM IST

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి:
నాగర్​కర్నూల్​ తెరాస లోక్​సభ అభ్యర్థిగా మాజీ మంత్రి రాములు నామపత్రాలు దాఖలు చేశారు. వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్​రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్​యాదవ్​, బండ్ల కృష్ణమోహన్​రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేసీఆర్​ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని మంత్రి నిరంజన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు.
ఇవీ చూడండి:నిజామాబాద్​లో త్రిముఖ పోరు

ABOUT THE AUTHOR

...view details