తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలలో తెలంగాణ యువతిపై ఎలుగుబంటి దాడి - తిరుమలలో తెలంగాణ యువతిపై ఎలుగుబంటి దాడి

నాగర్​కర్నూలు జిల్లాకు చెందిన యువతిపై తిరుమలలో ఎలుగుబంటి దాడి చేసింది. బాధితురాలు అశ్వినిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుమలలో తెలంగాణ యువతిపై ఎలుగుబంటి దాడి

By

Published : Jul 15, 2019, 7:38 PM IST

తిరుమలలో ఓ యువతిపై ఎలుగుబంటి దాడి చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా, మద్దిమడుగుకు చెందిన విజయలక్మీ స్నానం చేసేందుకు గోగర్బం జలాశయంలోకి దిగింది. ఈ సమయంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంటి యువతిని తీవ్రంగా గాయపరిచింది. కేకలు వినిపించటంతో సమీపంలో ఉన్న మఠాలవారు ఘటనాస్థలానికి వెళ్లారు. బాధితురాలను అశ్విని ఆసుపత్రికి తరలించారు. తాను ఇంటి నుంచి పారిపోయి తిరుమలకు వచ్చినట్టు విజయలక్ష్మి తెలిపింది. బాధితురాలిని తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పరామర్శించారు. అటవీ ప్రాంతంలోకి భక్తులు ఎవరూ ప్రవేశించకూడదని ధర్మారెడ్డి సూచించారు.

తిరుమలలో తెలంగాణ యువతిపై ఎలుగుబంటి దాడి

ABOUT THE AUTHOR

...view details