తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాట్లు వేస్తే... ప్యాలెస్​ ప్రతిష్ట పోతుంది' - ప్లాట్లు

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ ప్యాలెస్​ ఆవరణలోని స్థలాన్ని ప్లాట్లు వేసి అమ్మడాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తప్పుపట్టారు. ఆ స్థలం కోర్టు కేసులో ఉంటే దానిని విక్రయానికి ఏ విధంగా పెడతారని ప్రశ్నించారు.

'ప్లాట్లు వేస్తే... ప్యాలెస్​ ప్రతిష్ట పోతుంది'

By

Published : Nov 16, 2019, 1:45 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ ప్యాలెస్​ ఆవరణలో ఉన్న స్థలంలో షాపులు కట్టడం వల్ల కొల్లాపూర్​ సంస్థాన చరిత్ర అంతరించిపోతుందని, సురభి వంశం ప్రతిష్ట పోతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ స్థలం వివాదంలో ఉందని దానిని కొనకూడదు, అమ్మకూడదని హైకోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. ఇప్పుడు ఆ స్థలంలో ప్లాట్లు వేసి ఎలా అమ్మకానికి ఇస్తారని నగర మున్సిపాలిటీ కమిషనర్​ దీనికి ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

'ప్లాట్లు వేస్తే... ప్యాలెస్​ ప్రతిష్ట పోతుంది'

ABOUT THE AUTHOR

...view details