నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని తెలిపారు.
నాగర్‌కర్నూల్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు - నాగర్‌కర్నూల్
రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు.
నాగర్‌కర్నూల్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు