నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో లిఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లిఫ్ట్ పనులను ఆయన పరిశీలించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
సమస్యను వెంటనే పరిష్కరించండి
నాగర్‌కర్నూల్ జిల్లాలోని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో లిఫ్ట్ పనుల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి లిఫ్టు పనులను పరిశీలించారు.
సమస్యను వెంటనే పరిష్కరించండి