తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ స్తంభం ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం - sucide attempt

కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపం చెంది అచ్చంపేటలో ఆర్టీసీ డ్రైవర్ హరిచందర్ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

విద్యుత్ స్తంభం ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం

By

Published : Oct 18, 2019, 8:00 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం పక్కనున్న విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు అచ్చంపేట డిపోలో డ్రైవర్​గా పని చేస్తున్న డ్రైవర్ హరిచందర్. ప్రభుత్వం సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురై హై ఓల్టేజ్ కరెంట్ స్తంభాన్ని ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వినతి మేరకు కిందకు దిగాడు. అనంతరం పోలీసులు హరిచందర్​ను అదుపులోకి తీసుకున్నారు.

విద్యుత్ స్తంభం ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం

ABOUT THE AUTHOR

...view details