నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో డీఎస్పీ పుష్పారెడ్డి, సీఐ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కల్వకుర్తిలో ప్రత్యేక బలగాలతో పోలీసు కవాతు - dsp
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కల్వకుర్తిలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించారు.
పోలీసు కవాతు