నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా దగ్గర పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా ప్రాంగణం వద్ద డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ శ్రీనివాస్ రెడ్డి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలపడానికి రాజకీయ ప్రముఖులు, వీఐపీలు ఎవరూ రాలేదు. వారికోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా ఉండి.. చిన్నపిల్లలు కూర్చోవడానికి పనికొచ్చాయి. దీనితో ముస్లిం సోదరులు ఒకింత అసహనానికి గురయ్యారు.
రంజాన్ శుభాకాంక్షలు చెప్పని రాజకీయ నేతలు - VIP
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరుల రంజాన్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా ప్రాంగణంలో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ..శుభాకాంక్షలు తెలపడానికి ఏ ఒక్క రాజకీయ ప్రముఖులు రాలేదు.
రంజాన్‌కు రాని రాజకీయ నాయకులు