తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం - nakili-cotton seed SEIZED

నీళ్లులేక పంట సరిగ్గా పండకా...పండినా గిట్టుబాటు ధర లేక.. రైతులు ఇబ్బంది పడుతుంటే... ఇవేవీ పట్టకుండా దళారులు మాత్రం వారిని మోసం చేసేందుకు నకలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు.

బయటపడ్డ దళారుల మోసం...

By

Published : Mar 19, 2019, 12:26 PM IST

బయటపడ్డ దళారుల మోసం...
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండున్నర టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో సోదాలు చేసిన అధికారులు...ఎంతకాలం నుంచి, ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని నిందితులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details