తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు నాగం, మందకృష్ణ సంఘీభావం - mrps mandakrishna news

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో 34 రోజుల నుంచి చేస్తున్న ఆర్టీసీ సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం

By

Published : Nov 7, 2019, 8:39 PM IST

కుట్రలో భాగంగానే ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. నాగర్​కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మందకృష్ణ, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేరువేరుగా సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడం కోసం సంస్థను ప్రైవేటు పరం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని మందకృష్ణ అన్నారు. నాగర్​కర్నూల్ బస్ డిపోలో పనిచేస్తున్న 54 మంది మహిళా కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం చొప్పున తన సొంతంగా ఇప్పిస్తానని నాగం ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం

ABOUT THE AUTHOR

...view details