నల్లమల ప్రాంతానికి సాగునీరందించేందుకు జీవో జారీ చేయాలని ఐదు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్‌లో జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మద్దతు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి శిబిరానికి సందర్శిచారు.
నల్లమల ప్రాంతానికి నీరందించాలి: నాగం - nagar kurnool latest news
కృష్ణమ్మ చెంతనే ఉన్న నల్లమల ప్రాంతానికి ప్రభుత్వం సాగునీరు అందించాలని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండా్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్‌లో నల్లమలకు సాగునీరందించాలని జల సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు.
నల్లమల్ల ప్రాంతానికి నీరందించాలి: నాగం
కృష్ణమ్మ చెంతనే ఉన్న నల్లమల ప్రాంతానికి ప్రభుత్వం సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి.. విస్మరించారని విమర్శించారు.