తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో కుక్కల దాడిలో దుప్పి మృతి - దుప్పి మృతి

నాగర్​కర్నూల్​ జిల్లా చౌటబెట్లలో కుక్కలు  దాడిలో దుప్పి మృతి చెందింది. అడవి నుంచి గ్రామ సమీపంలోకి వచ్చిన దుప్పి మెడ భాగంలో శునకాలు దాడి చేశాయి. అటవీ శాఖ అధికారులు దుప్పిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.

నాగర్​కర్నూల్​లో కుక్కల దాడిలో దుప్పి మృతి

By

Published : Jul 29, 2019, 11:51 PM IST

నాగర్​కర్నూల్​లో కుక్కల దాడిలో దుప్పి మృతి

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం చౌటబెట్లలో కుక్కల దాడిలో దుప్పి మృతి చెందింది. అడవి నుంచి గ్రామ సమీపంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేసి... మెడ భాగంలో తీవ్రంగా గాయ పరిచాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కొనఊపిరితో ఉన్న దుప్పిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... మార్గ మధ్యలోనే మృతి చెందింది. శవపరీక్ష అనంతరం దుప్పిని దహనం చేశారు.

ABOUT THE AUTHOR

...view details