నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ప్రొ.జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. పలువురు చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సైతం కృషి చేయాలన్నారు. సర్కారు బడుల్లో వసతులు మెరుగుపరిచేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
చిన్నారులతో అక్షరాలు దిద్దించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బడిబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. సర్కారు బడుల్లో వసతుల కల్పనకు తనవంతు సాకారం అందిస్తానన్నారు.
చిన్నారులతో అక్షరాలు దిద్దించిన ఎమ్మెల్యే
Last Updated : Jun 18, 2019, 10:56 AM IST