నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలం జనంపల్లి గ్రామంలో మంత్రాలమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి హాజరైన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఘనంగా మంత్రాలమ్మ జాతర... హాజరైన ఎమ్మెల్యే - Mantralamma Jatara is glory in nagar kurnool district
నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రాలమ్మ జాతర ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
జిల్లాలో ఘనంగా మంత్రాలమ్మ జాతర
మంచాలమ్మ జాతరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శంచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి భక్తుడు మద్దిలేటిని ధ్వజస్తంభానికి కట్టి ఆలయం చూట్టూ ఊరేగించారు.
ఇదీ చదవండి:నాగార్జునసాగర్ ఉపఎన్నికకు మోగిన నగారా...