నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో హైదర్పూర, ఇందిరానగర్ కాలనీలో ఎస్పీ సాయి శేఖర్ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. పురపాలిక ఎన్నికల దృష్ట్యా సోదాలు చేసినట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేని వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని సూచించారు. అనుమానస్పదంగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ధ్రవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకన్నారు.
కల్వకుర్తిలో పోలీసు నిర్భంద తనిఖీలు - corden search
పురపాలక ఎన్నికల దృష్ట్యా కల్వకుర్తిలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
![కల్వకుర్తిలో పోలీసు నిర్భంద తనిఖీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3870990-thumbnail-3x2-search.jpg)
కల్వకుర్తిలో పోలీసు నిర్భంద తనిఖీలు