నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మలేరియా వ్యాధి నివారణపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. దోమలను నివారించడానికి నిలిచిన నీటిలో కిరోసిన్ చల్లాలని సూచించారు.
కొల్లాపూర్‌లో ఆశా కార్యకర్తల ర్యాలీ - Asha workers rally
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్‌లో ఆశా కార్యకర్తలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.
ఆశా కార్యకర్తల ర్యాలీ