నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, ఊరుకొండ మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. వేసవి తీవ్రతతో... ఉదయం నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు కూడా ఉత్సాహంగా ఓటేసేందుకు తరలివచ్చారు.
ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ - MPTC
ప్రశాంతమైన వాతావరణంలో రెండో విడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ