ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సమీపంలో జాతీయ రహదారి మూడో బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. 25 మంది కూలీలతో వెళ్తున్న బోలేరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది.
కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా.. పలువురికి గాయాలు - కూలీలతో వెళ్తున్న బోలేరో వాహనం బోల్తా
25 మంది కూలీలతో వెళ్తున్న బోలేరో వాహనం ఆకస్మాత్తుగా పల్టీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సమీపంలో జరిగింది.
కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా.. పలువురికి గాయాలు
ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న పలువురు కూలీలకు స్వల్ప గాయాలు కాగా... ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఏటూర్‌నాగారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి :గొర్రెల మందపై కుక్కల దాడి.. 200 మూగజీవాలు మృతి