ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామసమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడింది. పాఠశాల బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా మూల మలుపు వద్ద బస్సు అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఉన్న విద్యార్థుల్లో ఇద్దరికి గాయాలు కావడం వల్ల ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు - నర్సాపూర్ గ్రామసమీపంలో స్కూల్ బస్సు బోల్తా
40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు... మూలమలపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం ములుగు జిల్లా నర్సాపూర్ గ్రామసమీపంలో చోటుచేసుకుంది.
స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు