ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర సమీపంలో గుండ్ల వాగు బ్రిడ్జి మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాళ్లకు బండరాళ్లు తగలడం వల్ల ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు మృతి - latest road accidents in telangana
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా పస్ర సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు మృతి
తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతులు పస్రకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:సినిమాలో విలన్లు ఐఫోన్ అందుకే వాడరట