ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకుని ములుగు జిల్లాలోని జెడ్పీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. జెడ్పీ ఛైర్ పర్సన్ కుసుమ జగదీశ్ స్థానిక తెరాస నాయకులతో కలిసి మొక్కలు నాటి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ములుగు జెడ్పీటీసీ సకినాల భవాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొక్కలు నాటి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు - plantation on kcr birthday -2020
ములుగు జెడ్పీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని తెరాస కార్యకర్తలు మొక్కలు నాటారు. అనంతరం సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మొక్కలు నాటి... శుభాకాంక్షలు తెలిపి