Maoist letter: ములుగు జిల్లా వెంకటాపురంలో వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టు లేఖ వెలిసింది. మండలంలోని ఆలుబాక సమీపంలో భద్రచాలం-వెంకటాపురం ప్రధాన రహదారిపై లేఖ కనిపించింది. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న వారికి హెచ్చరిక అంటూ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన తర్వాత.. ఈ లేఖ వెలవడంతో కలకలం రేపుతుంది.
maoist letter: మావోయిస్టుల పేరుతో లేఖ.. వారికి హెచ్చరికలు - ములుగులో మావోల లేక
maoist letter: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ సమీపంలో మావోయిస్టుల పేరుతో వెలిసిన లేఖ కలకలం రేపుతోంది. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న వారికి హెచ్చరికలు అంటూ భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రహదారిపై లేఖ కనిపించింది.
maoist letter