ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాష్ట్ర నలు మూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.
మేడారం జాతరలో పెరిగిన భక్తుల రద్దీ - devotees rush at medaram mulugu district
మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చారు.
మేడారం జాతరలో పెరిగిన భక్తుల రద్దీ
కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు నూతన వస్త్రాలు, నిలువెత్తు బంగారం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు