ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.
మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ - devotees heavily flowing to medaram in mulugu
మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చారు.
మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ
సమ్మక్క-సారలమ్మలకు పూజలు చేసి నూతన వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు. అనంతరం పగిడిద్దరాజు, గోవింద రాజులకు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'