తెలంగాణ

telangana

ETV Bharat / state

'బతుకమ్మ ఆడిన కలెక్టర్'​ - కలెక్టర్ కార్యాలయం

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. స్థానిక కలెక్టర్​ నారాయణరెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

'బతుకమ్మ ఆడిన కలెక్టర్'​

By

Published : Oct 4, 2019, 9:21 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఐకేపీ-ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వేడుకల్లో స్థానిక జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. జిల్లాలోని మహిళలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.

'బతుకమ్మ ఆడిన కలెక్టర్'​

ABOUT THE AUTHOR

...view details