ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో బోగత జలపాతం ఉప్పొంగుతోంది. పరవళ్లు తొక్కుతున్న జలధార కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులను రారమ్మని పిలుస్తోంది. ములుగు జిల్లాలో ఉన్న ఈ బొగతా జలపాతాన్ని చూసి ప్రకృతి ప్రేమికులు మంత్రముగ్ధులవుతున్నారు.
ఉప్పొంగుతున్న బొగత జలపాతం - ఉప్పొంగుతున్న బొగత జలపాతం
ములుగు జిల్లాలోని బొగత జలపాతం ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటుంది. గలగలమంటూ ఉరకలేస్తూ... సందర్శకులను ఆకట్టుకుంటోంది.
ఉప్పొంగుతున్న బొగత జలపాతం