తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం - ఓటరు అవగాహన ప్రతిజ్ఞ

మేడ్చల్​ పట్టణంలో ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఓటరు అవగాహన కార్యక్రమం చేపట్టారు. తమ ఓటుహక్కు తప్పక వినియోగించుకుంటామని.. ప్రలోభాలకు లొంగమంటూ ప్రతిజ్ఞ చేశారు.

voter oath in medchal district
ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యం ఓటు అవగాహన ప్రతిజ్ఞ

By

Published : Jan 22, 2020, 12:34 AM IST

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. మేడ్చల్ పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులు ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగి ఓటును అనర్హులకు వేయేద్దని సూచించారు. యువత ఓటు హక్కును తప్పక వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యం ఓటు అవగాహన ప్రతిజ్ఞ

ఇవీ చూడండి:రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు ​పూర్తి

ABOUT THE AUTHOR

...view details