తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజశేఖర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి' - marri raja sechker reddy

మల్కాజిగిరి తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

'రాజశేఖర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి'

By

Published : Mar 31, 2019, 11:08 PM IST

'రాజశేఖర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి'
మేడ్చల్​ జిల్లాలోని కీసర మండలంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రోడ్​షో​ నిర్వహించారు. మల్కాజిగిరి లోక్​సభ తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పథకాలు అమలులో కేసీఆర్​ దేశంలో నెంబర్ వన్​ సీఎం అని మంత్రి కితాబిచ్చారు.

ప్రచారంలో భారీ సంఖ్యలో తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details