తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలో పర్యటించారు. 24 గంటల కరెంటుతో పాటు త్వరలో 24 గంటల నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయి: మర్రి రాజశేఖర్‌రెడ్డి - TRS Pracharam
ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన తెరాస ప్రభుత్వంపై నమ్మకమే తన విజయానికి తోడ్పడుతుందని మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో
TAGGED:
TRS Pracharam