జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో తెరాస అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
ముగ్గుల పోటీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు - పురపోరు
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముగ్గుల పోటీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు అభ్యర్థులు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డుల్లో తెరాస అభ్యర్థులు భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
ముగ్గుల పోటీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లాయని.. వాటితో తమ గెలుపు సులభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: గద్వాల సంస్థానంలో పుర సమరం
Last Updated : Jan 14, 2020, 6:04 PM IST