కీసర తహసీల్దార్ నాగరాజుకు బెయిల్ నిరాకరణ - acb court denies bail to mro nagaraju in keesara case
కీసర తహసీల్దార్ నాగరాజుకు బెయిల్ నిరాకరణ
18:31 September 28
కీసర తహసీల్దార్ నాగరాజుకు బెయిల్ నిరాకరణ
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ లంచం కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరయింది. స్థిరాస్తి వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజ్‌కు.. అనిశా కోర్టు బెయిల్ ఇచ్చింది.
తహసీల్దార్ నాగరాజుపై మరో కేసు నమోదు కావడం వల్ల.. అతనికి బెయిల్ ఇచ్చేందుకు అనిశా న్యాయస్థానం నిరాకరించింది.
Last Updated : Sep 28, 2020, 7:26 PM IST