మేడ్చల్ జిల్లా మచ్చ బొల్లారం రైల్వే స్టేషన్లో మహేందర్ అనే వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం రైలు పట్టాల పక్కన పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతనిది ఆత్మహత్యా లేక హత్య లేకుంటే అనుకోకుండా ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి - man
రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా మచ్చ బొల్లారంలో జరిగింది. మృతుడు పశ్చిమ గోదావరికి చెందిన మహేందర్గా పోలీసులు గుర్తించారు.
రైలు పట్టాలు
ఇవీ చూడండి: ఊరూరా ఉద్యమస్థాయిలో స్వచ్ఛ భారత్'