తెలంగాణ

telangana

ETV Bharat / state

రసాయనాల పిచికారి చేసిన ప్రభుత్వ విప్ గాంధీ - రసాయనాల పిచికారి చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు తమవంతు కృషి చేస్తున్నారు. మేడ్చల్​ జిల్లా శేరిలింగంపల్లిలో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా చందానగర్​లో హైపోక్లోరైట్​ రసాయనాలను ప్రభుత్వ విప్​ ఆరెకపూడి గాంధీ పిచికారి చేశారు.

the government vipu Gandhi sprayed the chemicals in Sherlingampally
రసాయనాల పిచికారి చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

By

Published : Apr 14, 2020, 1:28 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లిలో సోడియం హైపోక్లోరైట్ రసాయన ద్రావణాన్ని ప్రభుత్వ విప్​ ఆరెకపూడి గాంధీ పిచికారీ చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అమలుజేస్తున్న నిబంధనలను ప్రతి పౌరుడు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details