మేడ్చల్ జిల్లా జవాహర్ నగర్లో మన నగరం మన ప్రణాళికలో భాగంగా 26 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని స్థానిక తెరాస నాయకులు తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ మున్సిపాలిటీకి ఇవ్వని నిధులు జవాహర్ నగర్‌కు నిధులు కేటాయించడంలో మంత్రి మల్లారెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
జవాహర్ నగర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
"మన నగరం - మన ప్రణాళిక"లో భాగంగా మేడ్చల్ జిల్లా జవాహర్ నగర్లో 26 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని స్థానిక తెరాస నాయకులు తెలిపారు.
జవాహర్ నగర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
రాష్ట్రంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరింత అభివృద్ధి, సంక్షేమం తెరాసతోనే సాధ్యమన్నారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'