మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 2906 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మల్కాజిగిరి ఏఆర్వోతో ముఖాముఖి.
మల్కాజిగిరిలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి
పోలింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సిబ్బంది తమకు కేటాయించిన నియోజక వర్గాల వారీగా ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి తీసుకుని పయణమవుతున్నారు. మల్కాజిగిరిలో సిబ్బందికి అధికారులు సూచనలు ఇచ్చి ఈవీఎంలు పంపిణీ చేస్తున్నారు.
మల్కాజిగిరిలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి