తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోతులు రాకుండా ఆ మొక్కలు నాటండి'

కోతులు గ్రామాల్లోకి రాకుండా ఊరి చివర్లో అవి తినే పండ్ల మొక్కలు పెంచాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

హరితహారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

By

Published : Oct 3, 2019, 11:37 PM IST

హరితహారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్​ జిల్లా గిర్మాపూర్​ గ్రామ రిజర్వు ఫారెస్ట్​లో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి జిల్లా పాలనాధికారి ఎంవీరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని కోరారు. కోతులు రాకుండా ఉండాలంటే ఊరి చివర్లో అవి తినే పండ్ల మొక్కలు నాటాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details