సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. జిల్లాల పునర్విభజనలో మెదక్‌ను మూడు జిల్లాలుగా విభజించారు. జిల్లా పరిషత్ గడవు ముగియకపోవటం వల్ల ఇన్ని రోజులు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే సమావేశాలు నిర్విహించారు. ఇప్పటికే కొత్త జిల్లా పరిషత్ సభ్యులను ఎన్నుకోవటంతో పాటు.. ఛైర్మన్ల ఎంపిక కూడా పూర్తి చేశారు.
ముగిసిన మెదక్ సర్వసభ్య సమావేశం
జులై 2న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్‌లకు పదవికాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ పాల్గొన్న చరిత్ర ఉన్న మెదక్ జిల్లా పరిషత్ ఇక నుంచి కొత్తరూపు సంతరించుకోనుంది.
ముగిసిన మెదక్ సర్వసభ్య సమావేశం