హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్,హయత్‌నగర్,వనస్థలిపురం,బిఎన్ రెడ్డినగర్,నాగోల్,చార్మినార్, బహదూర్‌పురా, పురాణాపూల్ ,బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్ , మల్కాజిగిరి, నెరేడిమేట్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లి, జవహర్ నగర్, నాగారం, కీసరలో వర్షం పడింది. వాన కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
భాగ్యనగరంలో వర్షం... రోడ్లన్నీ జలమయం - charlapally
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రోడ్లపై చేరిన వాననీటితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
hyderabad rain
Last Updated : Sep 20, 2019, 5:35 PM IST