తెలంగాణ

telangana

ETV Bharat / state

జీడిమెట్ల శివాలయంలో లక్ష దీపారాధన - జీడిమెట్లలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మేడ్చల్​ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

జీడిమెట్ల శివాలయంలో లక్ష దీపారాధన

By

Published : Nov 12, 2019, 12:30 PM IST

జీడిమెట్ల శివాలయంలో లక్ష దీపారాధన

మేడ్చల్​ జిల్లా జీడిమెట్లలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపారాధన చేశారు. శివాలయంలో సాయంత్రం పల్లకి సేవ, లక్ష దీపారాధన ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details