జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హత గల ప్రతిఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని... డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని వారు కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆయా తహసీల్దార్లకు అందజేశారు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జర్నలిస్ట్లు మేడ్చల్ జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి