తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు, ది చెన్నై సిల్క్స్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు - ఈనాడు, ది చెన్నై సిల్క్స్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

ది చెన్నై సిల్క్స్  రెండో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఈనాడు, ది చెన్నై సిల్క్స్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు.

ఈనాడు, ది చెన్నై సిల్క్స్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

By

Published : Sep 15, 2019, 10:30 PM IST

విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈనాడు, ది చెన్నై సిల్క్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ది చెన్నై సిల్క్స్‌ శాఖలో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ది చెన్నై సిల్క్స్ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంగా 3విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందజేశారు.

ఈనాడు, ది చెన్నై సిల్క్స్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

ABOUT THE AUTHOR

...view details