ఒక్క అవకాశమిస్తే సూరారం డివిజన్‌ను స్మార్ట్‌గా మారుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బట్ట వెంకటేశ్ హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
అవకాశమిస్తే స్మార్ట్ సూరారం: బట్ట వెంకటేశ్ - జీహెచ్ఎంసీ పోల్స్ 2020
బల్దియా ఎన్నికల పోరులో భాగంగా సూరారం డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బట్ట వెంకటేశ్ ప్రచారం చేశారు. ఒక్క అవకాశం ఇస్తే డివిజన్‌ను స్మార్ట్‌గా మారుస్తానని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో తెరాస కార్పొరేటర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
అవకాశమిస్తే స్మార్ట్ సూరారం: బట్ట వెంకటేశ్
గతంలో తన తండ్రి కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప... ఐదేళ్లలో తెరాస కార్పొరేటర్... డివిజన్ ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు.