మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని యప్రాల్లో కారు బీభత్సం సృష్టించింది. బ్రేకు వేయబోయి ఎక్సలేటర్ తొక్కడం వల్ల ప్రమాదం చోటు చోసుకుంది. ఈ ఘటనలో కారు రోడ్డు పక్కనే ఉన్న స్వీట్ హౌస్లోకి దూసుకెళ్లిపోయింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనాన్ని మహిళ నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
'బ్రేకు వేయబోయి ఎక్సలేటర్ తొక్కింది' - car
బ్రేకు వేయబోయి, ఎక్సలేటర్ తొక్కడం వల్ల మేడ్చల్ జిల్లా యప్రాల్లో కారు ప్రమాదం చోటు చేసుకుంది.
'బ్రేకు వేయబోయి ఎక్సలేటర్ తొక్కింది'