తెలంగాణ

telangana

ETV Bharat / state

'మల్కాజిగిరిలో గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలి' - kutbullapur

మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి రామచంద్ర రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కుత్భుల్లాపూర్​లో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తనని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలన్నారు.

మల్కాజిగిరిలో భాజపా ప్రచారజోరు

By

Published : Mar 29, 2019, 12:59 PM IST

మల్కాజిగిరిలో భాజపా ప్రచారజోరు
గత ప్రభుత్వ హయాంలో మల్కాజిగిరి నియోజక వర్గంలో అభివృద్ధి కుంటుపడిందని భాజపా ఎంపీ అభ్యర్థి రామచంద్రరావు విమర్శించారు. కుత్భల్లాపూర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశ అభివృద్ధి, భద్రత కోసం మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు. తననుగెలిపిస్తే నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details