Sharmila Padayatra TRS leaders protests: వైఎస్ షర్మిల చేస్తోన్న ప్రజా ప్రస్థాన పాదయాత్రలో కొందరు తెరాస కార్యకర్తలు నిరసన తెలిపారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట వైపు నుంచి షర్మిల పాదయాత్రగా చేగుంట గాంధీ చౌరస్తాకు పాదయాత్ర నడుస్తోంది. ఈ క్రమంలో తెరాస కార్యకర్తలు గులాబీ రంగు కండువాలు ధరించి షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇది గమనించిన పోలీసుల వారిని అడ్డుకున్నారు. నినాదాలు చేసిన వారిని అదుపులోకి తీసుకొని చేగుంట పోలీసు స్టేషన్కు తరలించారు.
షర్మిలమ్మ పాదయాత్రలో గులాబీ నేతల ధర్నా.. డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు - మెదక్లో తెరాస నాయకుల నిరసనలు
Sharmila Padayatra TRS leaders protests: వైఎస్ షర్మిల చేస్తోన్న ప్రజా ప్రస్థాన పాదయాత్రలో కొందరు తెరాస కార్యకర్తలు నిరసన తెలిపారు. మెదక్ జిల్లాలోని చేగుంట దగ్గర్లో పాదయాత్ర జరుగుతుండగా కొందరు తెరాస కార్యకర్తలు గులాబీ కండువాలు ధరించి షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
YS Sharmila