తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2019, 9:23 PM IST

ETV Bharat / state

అక్కన్నపేట రైల్వేస్టేషన్​లో గుర్తుతెలియని మృతదేహం

మెదక్​ జిల్లా అక్కన్నపేట రైల్వేస్టేషన్​ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్కన్నపేట రైల్వేస్టేషన్​లో గుర్తుతెలియని మృతదేహం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

అక్కన్నపేట రైల్వేస్టేషన్​లో గుర్తుతెలియని మృతదేహం

ABOUT THE AUTHOR

...view details