మెదక్లో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ కార్మిక శాఖ అధికారి కృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక గుల్షన్ క్లబ్ నుంచి సమీకృత కలెక్టర్ కార్యాలయం వరకు ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీగా వెళ్లారు. 52 రోజులుగా చేసిన సమ్మెను విరమించుకుని... గత మూడు రోజులుగా విధుల్లో చేరతామని యాజమాన్యాన్ని, కార్మికశాఖను, ప్రభుత్వాన్ని కోరుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ వినతిపత్రం - tsrtc employees requested to take into duties in medak
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని మెదక్ సమీకృత కలెక్టరేట్లో సహాయ కార్మిక శాఖ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ వినతిపత్రం