మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బంద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
నర్సాపూర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్ - ఆర్టీసీ కార్మికుల ధర్నా
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు పట్టణంలో ధర్నా నిర్వహిస్తున్నారు.
నర్సాపూర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్