మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ గుబాళింపు - జీహెచ్ఎంసీ ఫలితాల్లో తెరాస స్థానాలు
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూడు డివిజన్లను తెరాస గెలుచుకుంది. ఈ నియోజకవర్గ ప్రజలను మిగతా పార్టీలు ఆకట్టుకోలేకపోయాయి.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ గుబాళింపు
బల్దియా ఎన్నికల ఫలితాల్లో నగర ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ అందించలేదు. 55 స్థానాలు గెలుచుకున్న తెరాస మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ఘనవిజయం సాధించింది. ఈ నియోజకవర్గ ప్రజలను మిగతా పార్టీలేవి ఆకట్టుకోలేకపోయాయనే విషయం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
- ఇదీ చూడండికారు జోరు ఎందుకు తగ్గింది?