తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 369 జయంతిని మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే సర్వాయి పాపన్న దేశానికి ఎన్నో సేవలు చేశారని గౌడ సంఘం నాయకులు కొనియాడారు. ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని... ట్యాంక్‌బండ్‌పై సర్వాయి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.
ట్యాంక్‌బండ్‌పై సర్వాయి విగ్రహం పెట్టాలి - మెదక్
మెదక్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 369 జయంతిని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సర్వాయి విగ్రహం పెట్టాలి